భక్తిభావం.. సేవాభావం..!

భక్తిభావం.. సేవాభావం..! – వినాయక మండపం వద్ద రక్తదానం – మనసు గెలుసుకున్న జనసేన యువకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తిభావంతో పాటు తమలో సేవాభావం కూడా ఉందని తాండూరు యువత నిరూపించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో మండపం వద్ద రక్తదానం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన విరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం కన్యాపాఠశాల ప్రాంతానికి చెందిన యువత జనసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకున్ని ప్రతిష్టించారు. నాలుగు రోజులుగా వినాయకునికి … Continue reading భక్తిభావం.. సేవాభావం..!