వినాయకుని కృప అందరికి సిద్దించాలి

వినాయకుని కృప అందరికి సిద్దించాలి – డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ – దస్తగిరిపేట్ వినాయకుని వద్ద పూజలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వినాయకుని కృప అందరికి సిద్దించాలని డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రతిష్టించిన వినాయకున్ని దర్శించుకున్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం … Continue reading వినాయకుని కృప అందరికి సిద్దించాలి