కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ పరామర్శ
కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ పరామర్శ – కొమ్ము గోపాల్ రెడ్డి తల్లికి నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంకు చెందిన కాంగ్రెస్ నేత కొమ్ము గోపాల్ రెడ్డిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. బుధవారం మారేపల్లి కొమ్ము గోపాల్ రెడ్డి తల్లి కొమ్ము మణెమ్మ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్నమాజీ మంత్రివర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గోపాల్ రెడ్డి గారి నివాసానికి … Continue reading కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ పరామర్శ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed