రొంపల్లి సంతోషా.. మజాకా..!

రొంపల్లి సంతోషా.. మజాకా..! – క్రేజీ రేట్‌కు గణేష్‌ లడ్డూ సొంతం – సన్మానించిన చింతామణి గణేష్‌ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన యువనాయకులు, సామాజిక సేవకుడు డా.రొంపల్లి సంతోష్‌ కుమార్ గణేష్‌ ఉత్సవాల్లో క్రేజీ రేటుకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ప్రతి యేడాది గణేష్‌ ఉత్సవాల్లో ఐదు రోజులు పూజలు అందుకున్న వినాయకుని లడ్డును దక్కించుకుంటున్నారు. ప్రతిసారి వేలంలో పాల్గొని అధిక ధరకు దక్కించుకుంటున్నారు. ఈసారి కూడా బుధవారం పాత … Continue reading రొంపల్లి సంతోషా.. మజాకా..!