గణేష్ లడ్డూకు భలే డిమాండ్

గణేష్ లడ్డూకు భలే డిమాండ్ – రూ. 3లక్షల 61 వేలు పలికిన లడ్డూ – పలు ప్రాంతాల్లో తీవ్ర పోటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయకుని లడ్డూకు భలే డిమాండ్ లభించింది. బుధవారం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. ఇందులో రికార్డు ధరకు లడ్డూల వేలం జరిగింది. పట్టణంలోని కన్యాపాఠశాల వద్ద గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద లడ్డూ రూ. 3లక్షల 61 వేలు … Continue reading గణేష్ లడ్డూకు భలే డిమాండ్