పసారి వార్డులో లడ్డూ వేలం రికార్డు

పసారి వార్డులో లడ్డూ వేలం రికార్డు – రూ. 1లక్ష 12వేల 151కి వేలం – భక్తున్ని సన్మానించిన ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పసారి వార్డులో వినాయక లడ్డూ వేలం రికార్డుకు పలికింది. బుధవారం వినాయక నిమజ్జనం సందర్బంగా శ్రీ మణికంఠ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లడ్డూవేలం నిర్వహించారు. ఐదు రోజుల పాటు పూజలందుకున్న వినాయక లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. వేలల్లో మొదలైన లడ్డూ వేలం … Continue reading పసారి వార్డులో లడ్డూ వేలం రికార్డు