లడ్డూ వేలం రికార్డు బ్రేక్..!

లడ్డూ వేలం రికార్డు బ్రేక్..! – తాండూరులో రూ. 4లక్షల 11వేల, 111లకు వేలం – రికార్డు ధరకు దక్కించుకున్న మంచాల ఫ్యామిలీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో వినాయకుని లడ్డూ వేలం రికార్డు బ్రేక్ అయ్యింది. బుధవారం నిర్వహించిన లడ్డూల వేలంలో అత్యధిక ధరకు వేలం జరిగిన రూ. 3లక్షల 61వేలను ఓ కుటుంబం బ్రేక్ చేసింది. పట్టణంలోని కన్యాపాఠశాల వద్ద గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద … Continue reading లడ్డూ వేలం రికార్డు బ్రేక్..!