ప్రశాంతంగా వినాయక నిమజ్జనం..!

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం..! – సహకరించిన అందరికి కృతజ్ఞతలు – తాండూరు హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కనివిని ఎరుగని రీతిలో వినాయక నిమజ్జనం ప్రశాతం అయ్యింది. ఇందుకు సహకరించిన వారందరికి హిందూ ఉత్సవ సమితి తరుపున సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు వినాయకున్ని పూజించి బుధవారం నిమజ్జనానికి తరలించారు. ఇందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున అన్ని … Continue reading ప్రశాంతంగా వినాయక నిమజ్జనం..!