ప్రగ్నెంట్ ఫ్రాంక్..! – కాపురం కోసం కడుపు అంటూ మాయ – ఆసుపత్రిలో గర్భస్రావం అయ్యిందని డ్రామా – చివరకు బయటపడిన నిజం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తన సంసార బంధాన్ని కాపాడుకునేందుకు ఓ మహిళ తాను గర్భం దాల్చినట్లుగా డ్రామ చేస్తూ భర్త, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. ఈ అబద్దం నుంచి తనను కాపాడునేందుకు ప్లాన్ వేసింది. ఆసుపత్రిలో చేరి గర్భస్రావం అయ్యిందని డ్రామా చేసింది. ఆ డ్రామా సరిగ్గా పడంక పోవడంతో … Continue reading ప్రగ్నెంట్ ఫ్రాంక్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed