ఆసుపత్రిలో చేరిన ఏఎంసీ చైర్మన్

ఆసుపత్రిలో చేరిన ఏఎంసీ చైర్మన్ – సాయిపూర్ బాల్‌ రెడ్డికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శ – కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఆరా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి సాయిపూర్ బాల్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైటెక్ సీటీలోని యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే … Continue reading ఆసుపత్రిలో చేరిన ఏఎంసీ చైర్మన్