వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడమే ధ్యేయం

వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడమే ధ్యేయం – ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ – ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : వక్స్ బోర్డుకు సంబంధించిన భూములను కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ అన్నారు. గురువారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టనంలోని సమద్ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు … Continue reading వక్స్ బోర్డు భూములను కాపాడుకోవడమే ధ్యేయం