ఆరోగ్య శాఖలో కొలువులు..! – 1,284 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – ప్రకటించిన ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ – జాబ్స్‌కు ఎవరు అర్హులంటే హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్య శాఖలో సర్కారు కొలువులకు నోటిఫికేషన్ పడింది. ప్రజా ఆరోగ్యం, వైద్య విధాన పరిషత్‌లలో ఉద్యోగాలను భర్తి చేసేందుకు ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ శాఖ(ఎంహెచ్‌ఎస్ఆర్బీ) ఈ నోఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 1284 పోస్టులను భర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, … Continue reading ఆరోగ్య శాఖలో కొలువులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed