గణేష్ నిమజ్జనంలో పోలీసుల సేవలు భేష్‌..!

గణేష్ నిమజ్జనంలో పోలీసుల సేవలు భేష్‌..! – మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ – తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్‌కు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ నిమజ్జన ఉత్సవాలలో తాండూరు పోలీసుల సేవలు అభినందనీయమని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో సీఐ సంతోష్ కుమార్ ను కౌన్సిలర్ సంగీత ఠాకూర్ గాంధీనగర్ కు చెందిన సిద్ది వినాయక కమిటి సభ్యులతో … Continue reading గణేష్ నిమజ్జనంలో పోలీసుల సేవలు భేష్‌..!