దళిత యువకుడిపై దాడిలో ఘటనలో ట్విస్ట్..!

దళిత యువకుడిపై దాడిలో ఘటనలో ట్విస్ట్..! – మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో వేధింపులు – యాలాల పోలీసులకు బాలిక కుటుంభీకులు ఫిర్యాదు..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం ఎన్కెపల్లి గ్రామంలో దళిత యువకుడు మనోహర్ అనే యువకుడిపై దాడి జరిగిన ఘటన కొత్త మలుపు తీసుకుంది. యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధించినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడిని అదే గ్రామానికి … Continue reading దళిత యువకుడిపై దాడిలో ఘటనలో ట్విస్ట్..!