లక్కీ.. విన్నర్స్‌…!

లక్కీ.. విన్నర్స్‌…! – గణేష్‌ లక్కీ డ్రాలో బైకులు సొంతం – విజేతలకు అందజేసిన నిర్వహకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్‌ లక్కీ డ్రాలో గెలిచిన విన్నర్లు బైకులు, స్కూటీ సొంతం చేసుకున్నారు. తాండూరు పట్టణం వినాయక చౌరస్తాలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని వద్ద నిర్వహించే లక్కీ డ్రా ఎంతో గుర్తింపు పొందింది. ఇక్కడ నిర్వహించే లక్కీ డ్రాలో విజేతలకు ఖరీదైన బహుమతులు అందించిన విశేషం. గత 45 ఏండ్లుగ … Continue reading లక్కీ.. విన్నర్స్‌…!