రాష్ట్ర నేతలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

రాష్ట్ర నేతలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పోచారం శ్రీనివాస్ రెడ్డి, కే.కేశవరావులతో భేటి – టీపీసీసీ కొత్త అధ్యక్షులు మహేష్ గౌడ్‌కు శుభకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర నాయకులతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన కేశవరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహదారులుగా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, … Continue reading రాష్ట్ర నేతలను కలిసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి