దేవాలయాల పాలకమండళ్లకు గ్రీన్ సిగ్నల్..!

దేవాలయాల పాలకమండళ్లకు గ్రీన్ సిగ్నల్..! – తాండూరు మండలంలో మూడు, బషీరాబాద్‌లో ఒకదానికి నోటిఫికేషన్ – దస్తగిరిపేట్ వెంకటేశ్వర స్వామి, చండ్రవంచ, చెనిగెష్‌పూర్‌ దరఖాస్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలంలోని పలు దేవాలయాల పాలకమండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ డి.కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో నోటిపికేషన్ జారీ అయ్యింది. తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్ లోని … Continue reading దేవాలయాల పాలకమండళ్లకు గ్రీన్ సిగ్నల్..!