బ్రాహ్మణ సమాజంకు తోడ్పాటు

బ్రాహ్మణ సమాజంకు తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యే సోదరులను సన్మానించిన సమాజం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని బ్రాహ్మణ సమాజం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణ సమాజం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని సమాజం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ నిధులు మంజూరు చేయించి పనులు వేగవంతం చేయించారు. దీంతో తాండూరు … Continue reading బ్రాహ్మణ సమాజంకు తోడ్పాటు