గుంతల రోడ్డుకు తాత్కాళిక మోక్షం

గుంతల రోడ్డుకు తాత్కాళిక మోక్షం – ఆర్బీఓఎల్ శ్రీనన్న చొరవతో గుంతల పూడిక – సొంత ఖర్చులతో మరమ్మత్తుల పనులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని రోడ్డుపై ఏర్పడిన గుంతల నుంచి వాహనదారులకు తాత్కాళిక మోక్షం లభించింది. తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చొరవతో గుంతల పూడిక పనులు శరవేగంగా జరిగాయి. మండలంలోని లక్ష్మీనారాయణపూర్ గ్రామం నుండి మండల కేంద్రము వరకు ఉన్న ప్రధాన రోడ్డు … Continue reading గుంతల రోడ్డుకు తాత్కాళిక మోక్షం