ప్రపంచానికే ఆదర్శనీయుడు విశ్వకర్మభగవాన్
ప్రపంచానికే ఆదర్శనీయుడు విశ్వకర్మభగవాన్ – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విరాట్ విశ్వకర్మ భగవాన్ ప్రపంచానికే ఆదర్శనీయుడని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం విశ్వకర్మ జయంతి ఉత్సవాలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. పెద్దేముల్ మండలం కందనెల్లి సమీపంలోని బ్రహ్మంగారి గుట్టపై విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మ) సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. మహాయజ్ఞంలో పూజలు నిర్వహించారు. ఈ … Continue reading ప్రపంచానికే ఆదర్శనీయుడు విశ్వకర్మభగవాన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed