అరచేతిలో ఆరోగ్యం..!

అరచేతిలో ఆరోగ్యం..! – రెండు చేతుల రాపిడిలో హెల్త్ సీక్రెట్స్ – 2 నిమిషాలు రుద్దుకుంటే ఒత్తిడి ఫరార్ – ఇంకా మరిన్ని ప్రయోజనాలు తెలిస్తే షాక్ దర్శిని డెస్క్ : చాలా మంది ఉదయాన్నే లేవగానే తమ రెండు చేతులను రాపిడి చేసుకుని కళ్లకు అద్దుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆవేంటో తెలిస్తే.. ఔరా అనాల్సిందే. సాధారణంగా అలవాటు ఉన్నవారికి కూడా దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. చేతులు … Continue reading అరచేతిలో ఆరోగ్యం..!