స్నానం చేయట్లేదని భర్తకు విడాకులు

స్నానం చేయట్లేదని భర్తకు విడాకులు – పెళ్లైన 40 రోజులకే కోరిన భార్య దర్శిని డెస్క్ : స్నానం చేయడం లేదని ఓ భార్య తన భర్తకు విడాకులు కోరింది. పెళ్లైన 40 రోజులకే ఈ సంఘటన జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి స్నానం చేయడం అంటే ఎక్కడాలేని బద్ధకం ఉంటుందట. దీంతో అతని భార్య పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరింది. … Continue reading స్నానం చేయట్లేదని భర్తకు విడాకులు