వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదు – రోగులకు మెరుగైన సేవలను అందించడమే ముఖ్యం – జిల్లా ఆసుపత్రిని సందర్శించిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ – నర్సింగ్ కాలేజీను కూడా పరిశలించిన సబ్ కలెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ తో … Continue reading వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదు