హైటెన్షన్.. భూ వివాదం..!

హైటెన్షన్.. భూ వివాదం..! – తాండూరులో ఉత్కంఠతకు గురి – డీఎస్పీ కార్యాలయం వరకు పంచాయతీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఓ వివాదాస్పద భూమి తీవ్ర ఉత్కంఠతకు గురిచేసింది. వివాదాస్పద భూమి తమదే అంటు ఓ వర్గం. కాదు కబ్జాలోకి వచ్చారని మరో వర్గం ఆరోపించడంతో వివాదం కలకలం రేపింది. చివరకు పంచాయతీ డీఎస్పీ కార్యాలయం వరకు చేరింది. ఇరు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అసలేం జరిగిందంటే… హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సర్వే … Continue reading హైటెన్షన్.. భూ వివాదం..!