విద్యుత్ పిడుగు..!

విద్యుత్ పిడుగు..! – రాష్ట్రంలో పెరగనున్న చార్జీలు – వినియోగదారులపై భారం ఎంతంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై పిడుగు పడనుంది. విద్యుత్ చార్జీలను పెంచేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ సిద్దమయ్యింది. విద్యుత్ సంస్థలో ఆధాయాన్ని పెంచుకునేందుకు మూడు కేటగిరిల్లో ప్రతిపాదనలు పంపించింది. తెలంగాణ రాష్ట్రంలో గృహ వినియోగదారలను ఒక కేటగిరిలో, మిగతా వాటిని పరిశ్రమల కేటగిరిగా విభజించింది. వీటి ద్వారా సంస్థలో లోటును భర్తి చేసుకునేందుకు సంస్థ నిర్ణయం … Continue reading విద్యుత్ పిడుగు..!