షభాష్‌ సమీనా ..!

షభాష్‌ సమీనా ..! – ఉత్తమ ఉపాధ్యాయురాలుకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : షబాష్ సమీనా ఖాథూన్ అంటూ ఉపాధ్యాయులు, ఆమె కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. తాండూరు పట్టణంకు చెందిన సమీనా ఖాథూన్‌ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సమీనా ఖాథూన్‌ను ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ … Continue reading షభాష్‌ సమీనా ..!