ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శ
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శ – మృతుల కుటుంబాలకు మనోధైర్యం – నేతలను పలకరించిన ఎమ్మెల్సీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మృతుల కుటుంబ సభ్యులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. తాండూరుకు చెందిన సయ్యద్ మంజూర్ పాషా గారి అన్న సయ్యద్ అన్వర్ పాషా స్వర్గస్తులయ్యారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పట్టణంలోని మూర్షద్ దర్గా దగ్గర ఉన్న వారి నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులను … Continue reading ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed