విస్తృత సభ్యత్వ నమోదే బీజేపీ లక్ష్యం
విస్తృత సభ్యత్వ నమోదే బీజేపీ లక్ష్యం – విజయవంతానికి అందరు కృషి చేయాలి – మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు – తాండూరులో ఉత్సహాంగా బీజేపీ సభ్యత్వ నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : విస్తృత సభ్యత్వ నమోదే లక్ష్యంగా బీజేపీ నేతలు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగారం నర్సింలు అన్నారు. గురువారం తాండూరు పట్టణం వార్డు నెంబర్ 28లోని 151బూతులో బూత్ అధ్యక్షులు సంగేశ్వర్ ఆధ్వర్యంలో … Continue reading విస్తృత సభ్యత్వ నమోదే బీజేపీ లక్ష్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed