ముదిరిన భూవివాదం..!

ముదిరిన భూవివాదం..! – వివాదాస్పద భూమికి దొంగపత్రాలు – భూమిని ఆక్రమించేందుకు కుట్ర – కట్కం వీరేందర్ తరపు న్యాయవాది సంచలన వాఖ్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సర్వేనెంబర్ 5, 51లలోని భూ వివాదం ముదిరింది. వివాదాస్పద భూమిపై ఇరు వర్గాలు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకున్నారు. హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని భూమిపై కట్కం వీరేందర్, అబ్దుల్ రజాక్ వర్గీయుల మద్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. గురువారం కట్కం వీరేందర్ తరుపున … Continue reading ముదిరిన భూవివాదం..!