ఆరోగ్యానికి అమృత ఫలం..!

ఆరోగ్యానికి అమృత ఫలం..! – శరీరం నీరసానికి చెక్ – మూత్ర సమస్యలకు పరిష్కారం దర్శిని డెస్క్ : ఉరుకుల పరుగుల జీవీతంలో నీరసం, నిద్రలేమి, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఖర్జూజా పండు అందుబాటులో ఉంటుంది. ఇది పండుకాదు ఆరోగ్యానికి అమృత ఫలంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూజా పండులో సమృద్ధిగా ఉన్నాయి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. … Continue reading ఆరోగ్యానికి అమృత ఫలం..!