రక్తం పంచిన అభిమానం..!

రక్తం పంచిన అభిమానం..! – బంటు వేణుగోపాల్ కోసం కదలిన యువత – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అతనో సామాన్య యువనేత. ఆయన కోసం యువత ఏకమై ఆపదలో ఉండే పేదలకు అందించేందుకు రక్తాన్ని పంచారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన బంటు వేణుగోపాల్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. శనివారం ఆయన జన్మదినోత్సోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో … Continue reading రక్తం పంచిన అభిమానం..!