ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటం అవసరం

ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటం అవసరం – జేనీవాలో భారత బాధితుల ఫోటో ప్రదర్శన – ఈకో ఫాన్ సోసైటీ తరపున పాల్గొన్న మెట్టు సాయి సంపత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరము ఉందని ఈకో ఫాన్ సోసైటీ ప్రతినిధి మెట్టు సాయి సంపత్ అన్నారు. ఉగ్రవాదం వల్ల భారత దేశంలో కుటుంబాలను కోల్పోయిన, అపారంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని నినదిస్తూ ఈకో ఫాస్ సోసైటి ఇటీవల జెనీవాలోని యునైటెడ్ … Continue reading ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటం అవసరం