సరిలేరు.. సంపత్‌ సార్‌ సాటెవ్వరు..!

సరిలేరు.. సంపత్‌ సార్‌ సాటెవ్వరు..! – నిండు గర్భిణీ కోసం మరోసారి రక్తదానం – రక్తదానంలో తాండూరులోనే రికార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : సరిలేరు సంత్‌ సార్‌కు సాటెవ్వరు అని మరోసారి నిరూపించుకున్నారు తాండూరుకు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, బాలాజీ ఆసుపత్రి, బీవీజీ ఫౌండేషన్ అధినేత డా.సంపత్ కుమార్. నిండు గర్భిణీ కోసం మరోసారి రక్తదానం చేసి రెండు ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… శనివారం బషీరాబాద్ మండలం కంసాన్ పల్లి … Continue reading సరిలేరు.. సంపత్‌ సార్‌ సాటెవ్వరు..!