మహిళల సంక్షేమమే ధ్యేయం..!

మహిళల సంక్షేమమే ధ్యేయం..! – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – మహాలక్ష్మీ సిలిండర్ లబ్దిదారులకు గుర్తింపు పత్రాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చె వస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్ లో ప్రజా పాలన మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు అమలు చేస్తున్న రూ. 500లకే గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు సబ్సీడీ గుర్తింపు పత్రాల … Continue reading మహిళల సంక్షేమమే ధ్యేయం..!