తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు – పరీక్షల తరువాత మందులు కూడా ఫ్రీ – ఏర్పాట్లు చేసిన జమియతే ఉలేమా ఏ హింద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజలకు జమియతే ఉలేమా ఏ హింద్ సభ్యులు శుభవార్త చెప్పారు. ఆదివారం తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా జమియతే ఉలేమా ఏ హింద్, హైదరాబాద్‌ ముజ్తబా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేర్ హస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్, … Continue reading తాండూరులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు