రజకులకు ఉపాధ్యాయ సంఘం తోడ్పాటు గర్వకారణం
రజకులకు ఉపాధ్యాయ సంఘం తోడ్పాటు గర్వకారణం – సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు – ఘనంగా తాండూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : రజక సంఘంకు ఉపాధ్యాయుల సంఘాల తోడ్పాటు గర్వకారణమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు అన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గౌరవాధ్యక్షులుగా సుధాకర్, అధ్యక్షులుగా ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదరి … Continue reading రజకులకు ఉపాధ్యాయ సంఘం తోడ్పాటు గర్వకారణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed