పట్నం కోసం కదిలొచ్చిన ప్రాణదాతలు..!

పట్నం కోసం కదిలొచ్చిన ప్రాణదాతలు..! – జిల్లా ఆసుపత్రిలో రక్తదానం చేసిన యవకులు – అభినందించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి :మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కోసం తాండూరుకు చెందిన యువకులు రక్తం పంచి అభిమానం చాటుకున్నారు. సోమవారం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువనాయకులు బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. … Continue reading పట్నం కోసం కదిలొచ్చిన ప్రాణదాతలు..!