ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి – అందరూ సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా … Continue reading ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి