అర్హులైన వారికి సబ్సీడిని అమలు చేయాలి

అర్హులైన వారికి సబ్సీడిని అమలు చేయాలి – ప్రజా పాలన దరఖాస్తుల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు – మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ సబ్సీడీసీ అమలు చేయాలని తాండూరు మున్సిపల్ గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీనగర్ లోని డ్వాక్రా భవన్ లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ కింద … Continue reading అర్హులైన వారికి సబ్సీడిని అమలు చేయాలి