టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్ – మహేష్ గౌడ్ ను కలిసి శుభకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ను తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఏ. విశ్వనాథ్ గౌడ్(వీఎన్ గౌడ్) కలిశారు. సోమవారం హైదరాబాద్ లో మహేష్ గౌడ్ తో విశ్వనాథ్ గౌడ్ ఆయన కుమారుడు సోమనాథ్ గౌడ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా నియామకం, బాధ్యతలు చేపట్టిన సందర్బంగా శాలువాతో సన్మానించి, … Continue reading టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వీఎన్ గౌడ్