కురువల ఐక్యతకు తోడ్పడాలి – తాండూరు మండల నూతన కార్యవర్గం ఎన్నిక – నాగారం నర్సింలును కలిసిన కార్యవర్గం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కురువల ఐక్యతకు అందరు తోడ్పాటు అందించాలని తాండూరు నియోజకవర్గ కురువ సంఘం నాయకులు అన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గ సంఘం అధ్యక్షులు నాగారం జగదీశ్వర్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, ప్రధాన కార్యదర్శి ఇందూరు మల్లేశంల ఆధ్వర్యంలో తాండూరు మండల సంఘం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల గౌరవాధ్యక్షులుగా చీమల నర్సింలు, … Continue reading కురువల ఐక్యతకు తోడ్పడాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed