మహేందర్ రెడ్డికి మహారాజుల శుభాకాంక్షలు

మహేందర్ రెడ్డికి మహారాజుల శుభాకాంక్షలు – కలిసి చెప్పిన ఎస్‌ఎఫ్‌సీ మెంబర్‌ ఎం. రమేష్, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు తాండూరు, దర్శిని ప్రతినిధి : మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి తాండూరు నియోజకవర్గ మహరాజ్ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం.రమేష్ మహారాజ్, తాండూరు మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణ రావు మహరాజ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. … Continue reading మహేందర్ రెడ్డికి మహారాజుల శుభాకాంక్షలు