ఆగ్రహించిన ఆర్యవైశ్యులు..! – పొట్టి శ్రీరాములు పేరు మార్చొద్దంటూ నిరసన – వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని ఆర్యవైశ్యులు ఆగ్రహరించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంకు ఉన్న పొట్టి శ్రీరాములు పేరును మర్చాలని తీసుకున్న నిర్ణయంపై సోమవారం వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో తాండూరు నుంచి ఆర్యవైశ్యులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీ … Continue reading ఆగ్రహించిన ఆర్యవైశ్యులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed