లడ్డూ కల్తీ దుర్మార్గం..!

లడ్డూ కల్తీ దుర్మార్గం..! – తాండూరులో హిందువుల ఆగ్రహం – మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపాటు – పురవీధుల్లో నిరసన ర్యాలీ, మానవహారం – నిందితులను శిక్షించాలని పోలీసులకు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తిరుమల లడ్డూ వివాదంపై వికారాబాద్ జిల్లా తాండూరులోని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీకి పాల్పడి హిందూవుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ కదం తొక్కారు. పాపం చేసిన వారిని శిక్షించాలంటూ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్, … Continue reading లడ్డూ కల్తీ దుర్మార్గం..!