స్వచ్ఛత అందరి బాధ్యత – మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవి – కాలేజీ విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛత అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సింధూ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత … Continue reading స్వచ్ఛత అందరి బాధ్యత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed