అంతారం అర్బన్ పార్కుకు మహర్దశ

అంతారం అర్బన్ పార్కుకు మహర్దశ – పనుల వేగవంతానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం – సరిహద్దు భూ సమస్యలపై సమీక్షించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో నిర్మిస్తున్న అర్బన్ పార్కుకు మహర్థశ తీసుకరావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. పార్కులో చేపట్టబోయే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంగళవారం తాండూరు అటవీ శాఖ అధికారుతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అర్బన్ పార్కు పనులపై సమీక్షించారు. అర్బన్ పార్కు … Continue reading అంతారం అర్బన్ పార్కుకు మహర్దశ