ఇంట్లోనే మూడు రోజుల మృతదేహం..!
ఇంట్లోనే మూడు రోజుల మృతదేహం..! – దుర్వాసనతో గమనించిన స్థానికులు – తాండూరు ఇందిరమ్మ కాలనీలో ఘోరం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోనే మృతి చెందాడు. దాదాపు మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఉండిపోయింది. దుర్వాసన వల్ల స్థానికులు గమనించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక వివరాలిలా ఉన్నాయి.తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో అలీ(34) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. భార్య వేరే … Continue reading ఇంట్లోనే మూడు రోజుల మృతదేహం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed