వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే

వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే – నిర్మాణ పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు – వెల్లడించిన న్యాయవాది కె.గోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సర్వనెంబర్ 51లోని వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే విధించిందని జీ పీఏ హోల్డర్ అబ్దుల్ రజాక్ తరుపు న్యాయవాది కె.గోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సర్వేనెంబర్ 51, 5వ సర్వేనెంబర్ల విషయంలో వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. సర్వేనెంబర్ 51లో కట్కం వీరేందర్ అనే వ్యాపారి … Continue reading వివాదాస్పద స్థలంపై హైకోర్టు స్టే