మహాలక్ష్మీ పథకం వరం – గ్యాస్ సబ్సిడీసీ సద్వినియోగం చేసుకోవాలి – గుర్తింపు పత్రాలు అందజేసిన కౌన్సిలర్ బొంబీనా తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం మహిళలకు వరంలాంటిదని తాండూరు మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ బొంబీనా అన్నారు. మంగళవారం ఆమె తన వార్డులో మున్సిపల్ నుంచి మహాలక్ష్మీ పథకం కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారులకు గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా … Continue reading మహాలక్ష్మీ పథకం వరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed