సారా జోలికి పోవొద్దు..! – తయారు చేసినా, విక్రయించినా కేసులు – గిరిజన తాండాలో అధికారుల అవాగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : నాటు సారా తయారికి లేదా విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని వికారాబాద్ డీపీఈఓ విజయ భాస్కర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా డీసీ దశరథ అదేశాల మేరకు మంగళవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని గిరిజన తాండా నీలిగడ్డలో నాటు సారా నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డీపీఈఓ విజయ … Continue reading సారా జోలికి పోవొద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed